Imad Wasim ruled out of USA vs PAK Match in T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. మెగా టోర్నీలో భాగంగా గురువారం (జూన్ 6) డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం గాయం కారణంగా యూఎస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్…