Home
Illegal Liquor
Illegal Liquor News
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
Bihar Liquor Smuggling: బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, మద్యం అక్రమ రవాణాకు ముఠాలు ఇప్పుడు కొత్త దారులను వెతుక్కుంటున్నాయి. పోలీసులు కన్నుగప్పేందుకు అందమైన యువతులను, మహిళలను పావులుగా వాడుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సమస్తిపూర్‌లో నేహా అనే యువతి అరెస్ట్ అయిన ఘటన మరువకముందే, రాజధాని పట్నాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రియా అనే విద్యార్థిని మద్యం సీసాలతో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటన పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.… -
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలనం.. భారీగా మద్యం, స్పిరీట్ పట్టివేత..
Fake Liquor Case: నకిలీ మద్యం కేసుకి సంబంధించిన మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. కేసులో ఏవన్‌గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్ధన్‌కి సంబంధించిన గోడౌన్లో పెద్ద ఎత్తున మద్యం తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచినటువంటి స్పిరిట్ అదే విధంగా ఖాళీ బాటిల్లను అధికారులు సీజ్ చేశారు. వీటితోపాటు ఇప్పటికే కొంత మద్యాన్ని తయారు చేసినట్లు గుర్తించి ఆ బాటిల్స్ ని కూడా సీజ్ చేశారు. కేసులో ఏ వన్‌గా జనార్ధన్ ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.… -
Illegal Liquor: తెలివి మీరిన కేటుగాళ్లు.. భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు బట్టబయలు!
Illegal Liquor: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి పెద్దఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుబడింది. రాబోయే దసరా, దీపావళి ఫెస్టివల్ విందు వినోదాల కోసం ఓ ముఠా నగరానికి సరఫరా చేస్తున్న నాన్ పెయిడ్ మద్యం మాఫియా గుట్టురట్టయింది. నగర శివారు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల వాహనాల తనిఖీల్లో బయట పడింది. 7 లక్షల రూపాయలు విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేశారు పోలీసులు. Chitti Scam: కిలాడీ జంట..… -
Fake Liquor : రైస్ మిల్లులో స్పిరిట్‌తో నకిలీ లిక్కర్ తయారీ గుట్టురట్టు
Fake Liquor : హైదరాబాద్ శివారులో ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ ముఠాను పట్టుకున్నారు. చీప్ లిక్కర్‌తో పాటు నాటు సారాను కలిపి ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ప్రముఖ బ్రాండ్ల లేబుల్స్‌ను సేకరించి చీప్ లిక్కర్‌ను ఖరీదైన మద్యం పేరుతో విక్రయిస్తున్న ఈ గ్యాంగ్ పెద్ద ఎత్తున నకిలీ సీసాలు మార్కెట్లోకి పంపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపులకు… -
Liquor Smuggling : అబ్బా.. భలే ఉంది మీ ఐడియా..! మందు సీసాల తరలింపుకు స్పెషల్ జాకెట్
Liquor Smuggling : ఆదిలాబాద్ జిల్లా మద్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మహారాష్ట్ర నుంచి మద్యం సీసాలను కొత్త ఎత్తుగడలతో తరలిస్తున్న కేటుగాళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల నివేదిక ప్రకారం.. దేశిదారు మద్యం తరలింపులో నూతన మార్గాలు వెతుక్కుంటూ ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్లను దుండగులు ఉపయోగిస్తున్నారు. మద్యం సీసాలను ఈ జాకెట్లలో దాచిన వీరంతా వాటిని ఒంటిపై వేసుకొని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ కుట్ర బట్టబయలైంది.… -
Liquor : హైదరాబాద్‌లో కల్తీ మద్యం గుట్టు రట్టు.. బార్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎక్సైజ్ శాఖ
Liquor : నిత్యం ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల్లో కల్తీని చూస్తున్న ప్రజలకు, చివరకు మద్యం కూడా కల్తీ అవుతోందన్న వార్త షాక్‌కు గురిచేస్తోంది. తాజాగా, లింగంపల్లి ప్రాంతంలో ఒక బార్లో అక్రమంగా మద్యాన్ని కల్తీ చేస్తూ ఉండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉన్న ట్రూప్స్ బార్ యొక్క లైసెన్స్… -
Police Seized Liquor: బంగాళదుంపల బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం.. రూ.30 లక్షల మద్యం స్వాధీనం
Police Seized Liquor: బిహార్‌లో ముజఫర్‌పూర్ పోలీస్ విభాగం మద్యం మాఫియాలపై భారీ చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మాఫియాలు పెద్ద ఎత్తున మద్యం సరఫరా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు వారి అక్రమ మద్యం రవాణాను నివారించారు. పంజాబ్‌లో తయారైన దాదాపు రూ. 30 లక్షల విలువైన అక్రమ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం స్మగ్లర్లు తమ మద్యం తరలింపును గోప్యంగా చేయడానికి చాకచక్యంగా పద్ధతులు అనుసరించారు. మద్యం సీసాలను… -
Andhra Pradesh: ఎన్నికల వేళ.. 70 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్, నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. అక్కడక్కడా నగదుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. -
అక్కడ క్వార్టర్ మందు రూ.800…షాపులు మూతపడినా…
తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటిని మూసేశారు. రాష్ట్రాలకు అదాయాన్ని అందించే మద్యం దుకాణలు సైతం మూతపడ్డాయి. గత నెల రోజులుగా లాక్డౌన్ ఆంక్షలు ఉండటంతో మందు షాపులు తెరుచుకోలేదు. దీంతో కొంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. మందుబాబుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. క్వార్టర్ మందును ఏకంగా రూ.800 కి అమ్ముతున్నారు. తాగుడుకు బానిసలైన మందుబాబులు…
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!