USA: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారీ డ్రగ్స్ రవాణా బయటపడింది. ఇండియానా స్టేట్ పోలీస్ అధికారులు సాధారణ ట్రాఫిక్ తనిఖీల్లో భాగంగా ఆపిన ఓ లారీ నుంచి సుమారు 309 పౌండ్ల (140 కిలోల) కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 7 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో భారతీయులైన ఇద్దరు ట్రక్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారు కాలిఫోర్నియాకు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30).…