Facebook Love Story: వాళ్లది ఫేస్‌బుక్ లవ్. నిజంగా వాళ్ల ప్రేమకు ఎళ్లలు లేవని నిరూపించారు. ఇద్దరి దేశాలు వేరు అయితే ఏమిటి ప్రేమ వాళ్లని కలిపింది. ఒకరిది బంగ్లాదేశ్ మరొకరిది ఇండియా. ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకొవాలని ప్రియురాలు ఏకంగా సొంత దేశం దాటి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ప్రియుడిని పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడింది. ఎనిమిది నెలలుగా అద్దె ఇంట్లో జీవితం సాగిస్తున్న వారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏంటి వాళ్ల…