Ileana D’Cruz: ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా రెండోసారి తల్లి కాబోతుంది. తాజగా ఆమె తన పెరుగుతున్న బేబీ బంప్‌ను అభిమానులతో పంచుకుంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో ఆమె మరో గర్భవతైన స్నేహితురాలితో కలిసి నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇద్దరూ తమ బేబీ బంప్‌లను గర్వంగా చూపిస్తూ పోజులిచ్చారు. ఇలియానా…
Ileana: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. అయితే పెళ్లి ముందే ఆమె గర్భం దాల్చడంతో.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు ..? అని ప్రతి ఒక్కరు ఇలియానాను అడుగుతున్నారు.
Ileana: దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. బెత్తెడంత నడుము ఒంపులతో కుర్రకారును ఊపేసిన ఈ భామ.. ప్రేమ మత్తులో పడి కెరీర్ ను గాలికి వదిలేసింది. ఇక ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్తుంది అనుకుంటే.. మధ్యలోనే బ్రేకప్ తో ముగిసిపోయింది.
ఉస్తాద్ రామ్ పోతినేనితో నటించిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ‘ఇలియానా డీక్రూజ్’. మహేశ్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది ఇలియానా. నాజూకు నడుముతో, తన అవర్ గ్లాస్ షేప్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన ఇలియానా తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది. తెలుగులో…