గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు అలరించిన ఇలియానా.. కెరీర్ దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ లో రాణించాలని భావించింది.అక్కడ ఇలియానా సినిమాలు అంతగా ఆకట్టుకోక పోవడంతో…
టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‍గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా..తన అందం, నటనతో ఎంతగానో మెప్పించారు. తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన ఈ భామ హీరోయిన్ గా నటించింది.ఆమె చేసిన చాలా చిత్రాలు బ్లాక్‍బాస్టర్ హిట్ అయ్యాయి. అయితే దాదాపు పదేళ్లుగా ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.ఈ క్రమంలో గతేడాది మైకేల్ డోలాన్‍ను తన జీవిత భాగస్వామి అని ఇలియానా వెల్లడించారు. ఇలియానా, మైకేల్ దంపతులకు గతేడాదే మగపిల్లాడు జన్మించారు. అతడికి కొయా ఫోనిక్స్…