బాలీవుడ్, టాలీవుడ్ లో తన ప్రత్యేక గుర్తింపుతో గుర్తింపు పొందిన ఇలియానా డి క్రజ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఓ అవగాహన షేర్ చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఇలియానా, భర్త మైఖేల్ డోలన్తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చారు. రెండో కొడుకు కీను రాఫే డోలన్గా పేరు పెట్టారు. ఇప్పటికే మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ను చూసి మమ్మీగా అనుభవం పొందిన ఇలియానా, రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్పటి అనుభవం…
గోవా బ్యూటీ ఇలియానా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి చేతులు కాల్చుకుంది. ఇక చేసేదేం లేక మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లాడింది..ఇతను పోర్చ్‌గీసుకి చెందిన వ్యాపార వేత్త కాగా, అతనితో కొన్నాళ్లపాటు డేటింగ్ లో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆమె పోర్చుగీస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డోలన్‌తో పెళ్లి…