కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ రాజకీయు పార్టీ ప్రమోషన్లలో విజయ్ బిజీగా ఉండటం వల్ల అనుకున్న టైంకి సినిమాను తీసుకురాలేని పరిస్థితి. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో పూజా హెగ్డే, మమితా బైజు కీ రోల్స్ చేస్తున్నారు. బాబీ డియోల్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. Also…
ఇళయ దళపతి విజయ్ బర్త్ డే జూన్ 22న. అయితే ఆయన పుట్టినరోజుకు ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా విజయ్ అభిమానులు ఆయన సీడీపీలతో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ 65వ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన అప్డేట్…