గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ షాకింగ్స్ కామెంట్స్ చేసారు.. తాను నటించిన కభీ అల్విద నా కహెనా మూవీ చూసిన తర్వాత ఎంతో మంది విడాకులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ సినిమా ను ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ తెరకెక్కించారు.ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చారు..…