దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మనకు దూరమై వచ్చే సెప్టెంబర్ కు ఏడాది అవుతుంది. గాయకునిగా ఎన్నో జాతీయ అంతర్జాతయ అవార్డులు, రివార్డులు, గౌరవాలను దక్కించుకున్నారు బాలు. ఆయన పాట వినబడని రోజు ఉండదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు వారు ఎంతగానో గర్వించే బాలకు మెల్ బోర్న్ లో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న IFFM నివాళి అర్చించనుంది. మెల్ బోర్న్ కి చెందిన సంగీత కళాకారులు లక్ష్మీ రామస్వామి, కౌశిక్…