Tollywood: టాలీవుడ్‌కి దసరా ఒక మంచి సీజన్. సంక్రాంతి అంత కాకపోయినా, దసరాకి కూడా చిన్న పిల్లలకు తొమ్మిది రోజులు సెలవులు వస్తాయి. మిగతా వాళ్లకి మూడు నుంచి నాలుగు రోజులు సెలవులు లభిస్తాయి. కాబట్టి, ఈ సీజన్‌లో కూడా సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, ఈసారి మాత్రం దసరా సీజన్‌ని పెద్దగా ఎవరూ టార్గెట్ చేయలేదు. ఓ.జి. సినిమా కూడా దాదాపు పది రోజుల ముందుగానే రిలీజ్ అయింది. ఇప్పుడు…