ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. అదే జోష్ లో మరో రెండు సినిమాలను ప్రకటించాడు ధనుష్. అందులో ఒకటి ‘NEEK’ ఈ సినిమాకు డైరెక్టర్ గా కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న మరోసినిమా ‘ఇడ్లీ –…