బ్యాంకింగ్ సెక్టా్ర్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఐడీబీఐ బ్యాంక్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీచేయనున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM), మేనేజర్ పోస్టులతో సహా వివిధ పోస్టులను భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి బీటెక్, డిగ్రీ, పీజీ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం…