బ్యాంకులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1,172 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. అయితే, ఈ బ్యాంకు ఒకేసారి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది.. ఇందులో…