Idavala Babu Arrested Released on Anticipatory Bail : అత్యాచారం ఆరోపణల కేసులో మలయాళ నటుడు ఇడవేల బాబును సిట్ బృందం అరెస్టు చేసింది. ఓ మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఇడవేల బాబుపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాబు అమ్మ(మలయాళ నటీనటుల సంఘం) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో సభ్యత్వం కోసం కలూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లానని, అప్పుడు…