ప్రపంచాన్ని కరోనాకు ముందు, కరోనాకు తరువాత అని విభజించవచ్చు. కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శాస్త్రవేత్తల కృషితో కరోనాకు వ్యాక్సిన్‌ను వేగంగా తయారు చేశారు. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. Read: బల్గేరియాలో…