ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ సాధించిన ఈ స్టైలిష్ స్టార్, ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో,…