స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో ఏప్రిల్ 8న సోషల్ మీడియా అంటా బన్నీ పేరుని జపం చేసింది. టాప్ సెలబ్రిటీస్ నుంచి ఫాన్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్స్ చేశారు. డేవిడ్ వార్నర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కూడా అల్లు అర్జున్ కి విష్ చేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశాడు. పుష్ప పార్ట్ 1…