ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రముఖ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ “పుష్ప”లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ కు స్టన్ అయ్యిందట. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్న మొదటి సినిమా లాగే చేస్తాడు… నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా గమనించాను… అర్జునుడు…