Shafali Verma: భారత మహిళా క్రికెటర్ షఫాలి వర్మ (Shafali Verma) నవంబర్ 2025 నెలకు ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ICC Women’s Player of the Month) అవార్డును దక్కించుకుంది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఆమె చూపిన మ్యాచ్‌ను నిర్ణయించిన ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. ఫైనల్ మ్యాచ్‌లో షఫాలి టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా…