అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గురువారం సాయంత్రం అమెరికాకు బయలుదేరాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో కోహ్లి కనిపించాడు. అక్కడ అతను ఒక యువ అభిమానికి ఆటోగ్రాఫ్ చేశాడు. తమ పిల్లలు వామిక, అకాయ్ ల గోప్యతను గౌరవించిన ఫోటోగ్రాఫర్స్ కు కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ పంపిన బహుమతిలకు గాను మీడియా సిబ్బంది నుండి కృతజ్ఞతలు అందుకున్నాడు విరాట్. Delhi: ఢిల్లీలో తీవ్ర వేడిగాలులు..…
అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం తొలి బ్యాచ్ భారత ఆటగాళ్లు అమెరికా కు బయలుదేరారు. అమెరికాకు బయలుదేరిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నారు.న్యూయార్క్‌కు విమానం ఎక్కిన ఇతర ఆటగాళ్లు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్…
టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాను ఓ పాకిస్థాని స్పోర్ట్స్ జర్నలిస్ట్ ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేయాలనీ భావించాడు. కాకపోతే దానికి సురేష్ రైనా తనదైన శైలిలో బదులిచ్చాడు. ఆ సమాధానం దెబ్బకి సదరు పాక్ జర్నలిస్ట్ నోరు మూయించాడు రైనా. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి రైనా సమయస్ఫూర్తికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక అసలు ఏమి జరిగిందన్న విషయానికి వస్తే.. AI Anchors:…
Virat Kohli Have a 100 percent place in India’s T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. ఆ టోర్నీ తర్వాత భారత సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను బీసీసీఐ సెలెక్టర్లు టీ20లకు ఎంపిక చేయడం లేదు. ఈ ఇద్దరు టెస్ట్, వన్డేకు మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల ముగిసిన విండీస్ టీ20 సిరీస్‌లో ఆడలేదు. దీంతో కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్లేనని…