T20 World Cup: టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను తాము భారతదేశంలో ఆడలేమని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(BCB), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ను కోరింది. అయితే, ఐసీసీ అలాంటిది జరగదని తేల్చి చెప్పింది. దీంతో, బంగ్లాదేశ్ ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్తామని చెప్పింది. ఇదిలా ఉంటే, తాజాగా చివరి ఆశలో బంగ్లా క్రికెట్ బోర్డు మరోసారి ఐసీసీని సంప్రదించింది. ఐసీసీ స్వతంత్ర వివాద పరిష్కార కమిటీ జోక్యాన్ని…