ICC Chairman Jay Shah: జై షా 2009 నుండే ప్రత్యక్షంగా క్రికెట్ ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నాడు. 2009లో ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన పదవీకాలంలో అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేసాడు. ఆ తర్వాత 2019లో బీసీసీఐలోకి నేరుగా అడుగుపెట్టాడు. అలా బీసీసీఐలో తన పాత్రను అంచలంచలుగా పెంచుకుంటూ నేడు ఆయన ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్నాడు. భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తర్వాత, జై…