ఒకప్పటి స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ను వరుస ప్లాపులు పలకరించడంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం యాంటోగనిస్టు పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. తానాజీతో పాటు ఆదిపురుష్, దేవరలో నెగిటివ్ రోల్స్ పోషించాడు. ఇవే పాత్రలు చేస్తే ఇక పర్మినెంట్‌గా విలన్ రోల్స్‌కే పరిమితం చేస్తారని త్వరగానే గ్రహించిన సైఫ్. మళ్లీ హీరో క్యారెక్టర్లపై ఫోకస్ చేస్తున్నాడు. సైఫ్ నెగిటివ్ రోల్స్ వద్దనుకుంటే ఆయన సన్ ఇబ్రహీం అలీఖాన్ చూజ్ చేసుకుంటున్నాడు. Also Read : Release postpone :…
సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ కలిసి ‘నాదానియన్’ సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కరోనా దేశంలోని అందర్నీ ఓ ఆటాడుకుంది. బాలీవుడ్ వాళ్లకు కూడా లాక్ డౌన్స్ వల్ల బంతాట తప్పలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు మెరగవుతున్నాయి. ధర్డ్ వేవ్ సంగతేమోగానీ ప్రస్తుతానికైతే బీ-టౌన్ సెలబ్స్ షూటింగ్ లతో బిజీ అయిపోతున్నారు. ఇక వీకెండ్ వేళ ఆదివారం సాయంత్రం దిశ పఠానీ ఏం చేసిందో తెలుసా? మన ఫిట్ నెస్ ఫ్రీక్ ఫుట్ బాల్ ఆడింది! బంతాటతో పూబంతి లాంటి దిశా కెమెరాలకు చిక్కింది… Read Also : పెళ్ళికి సిద్ధమైన…