IBomma Ravi : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు చేసిన వినతిపై నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉందని సీసీఎస్ పోలీసులు వాదించగా, కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. Rare Earth Magnets: చైనా ఆంక్షల మధ్య, “రేర్ ఎర్త్ అయస్కాంతాల”పై క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఇప్పటికే…
గత కొన్ని రోజులు హాట్ టాపిక్ గా మారిని ఐబొమ్మ రవి వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐ బొమ్మ వెబ్‌సైట్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రవిపై కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు.
ఐ బొమ్మ రవి కేసు దర్యాప్తులో బయటపడిన అంశాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. పోలీసులు రివీల్ చేసిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం, రవి తొలి నుంచే క్రిమినల్ మెంటాలిటీతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేర స్వభావం ఉండడమే కాకుండా, స్నేహితుడు నిఖిల్ పేరుతో నమోదు చేసిన ఐడీ కార్డులను ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు. రవి నడవడి, అతని బ్యాక్‌గ్రౌండ్ గురించి కీలక వివరాలు కూడా బయటపడ్డాయి. దర్యాప్తులో భాగంగా రవి భార్యను కూడా…
I Bomma Ravi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఐదు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఐ బొమ్మ రవిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రవి పర్సనల్ విషయాలతో పాటు, అసలు హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు అనేది తెలిసింది. అలాగే పైరసీ ఎలా చేసేవాడు, ఎలాంటి నెట్…
I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ మీద ఐ బొమ్మ రవి ఎలాంటి నోరు విప్పట్లేదని తెలుస్తోంది. మనకు తెలిసిందే కదా ఐ బొమ్మ రవిని పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు కస్టడీలో భాగంగా వెబ్ సైట్ సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆరా తీశారు. ఇక రెండో రోజు కస్టడీలో బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. పైరసీ నుంచి వచ్చిన డబ్బును ఎవరికి పంపించాడు, బెట్టింగ్ యాప్స్…
పైరసీ కింగ్ ‘ఐబొమ్మ’ (iBOMMA) రవి (ఇమంది రవి)కి సంబంధించిన ఐదు రోజుల పోలీసు కస్టడీ కాసేపట్లో ముగియనుంది. ఈ ఐదు రోజుల విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు రవి నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీ ముగియడంతో, పోలీసులు సాయంత్రం 5 గంటలకు రవిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కస్టడీ సమయంలో రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. దాదాపు రూ. 20 కోట్ల…
iBomma Ravi : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ ముగిసింది. పోలీసులు కీలక విషయాలను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయట పెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డ్బబులను ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు. ప్రతీ 15-20 రోజులకు ఒక్కో దేశం…
iBOMMA Ravi Father: ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్న సినిమా నిర్మాత వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్మాతను కానీ అతని కొడుకును కానీ ఎన్కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నారు.
పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవికి కోర్టు ఐదు రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రోజుల విచారణ ముగియగా కీలక విషయాలు పోలీసులు రాబట్టారు. నేడు మూడో విచారణ కూడా ముగిసింది. అయితే మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని స్వయంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ విచారిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఆఫీస్లో రవిని సజ్జనార్ విచారిస్తున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు స్వయంగా సీపీనే రంగంలోకి దిగారు. మూడో విచారణ అనంతరం…
పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ కేసులో ఇమంది రవికి కోర్టు రోజుల పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. నేడు రెండోరోజు విచారణ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని 5-6 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండోరోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక అంశాలు రాబట్టారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరించారు. తమిళ, హిందీ వెబ్సైట్స్ ద్వారా మూవీలను రవి…