IBomma Ravi : బప్పం స్టోరీ మొత్తం చెప్పిన రవి
- ముగిసిన ఐబొమ్మ రవి రెండో విడత కస్టడీ
- రవి మెయిల్ అకౌంట్లు రిట్రైవ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో 21 వేలకు పైగా సినిమాలు
- పైరసీ వెబ్‌సైట్స్ నుంచి సినిమాలు రికార్డ్ చేసినట్లు గుర్తింపు
- ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డ్ చేసినట్లు అంగీకరించిన రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ ఐబొమ్మ రవి పై మరో విడత కస్టడీ కఠిన విచారణ జరిపింది. రవి తన మెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన విషయాలను పోలీసులకు వివరించాడు. పోలీసులు గుర్తించినట్టు, ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్స్‌లో 21,000కి పైగా సినిమాలు పైరసీ చేయబడి ఉంటాయి. పోలీసుల పరిశీలనలో, రవి పైరసీ వెబ్‌సైట్స్ నుండి సినిమాలను రికార్డింగ్ చేసి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే సినిమాలను కూడా కాపీ చేశాడని గుర్తించారు. ఈ సినిమా రికార్డింగ్ కోసం రవి ఆడియో, వీడియో క్వాలిటీ పెంచడానికి కరేబియన్ దీవుల్లో ఉన్న ఔట్సోర్సింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పాడు.
Addanki Dayakar : 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష ఎక్కువనా.?
Also Read
రవి పోలీసులకు పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, తన వెబ్సైట్ల నిర్వహణ గురించి వివరాలను అందించాడు. పూర్తి పేరును “ఇంటర్నెట్ బొమ్మ”గా వెల్లడించిన రవి, విశాఖలో సినిమాలను బొమ్మగా పిలిచేవాడని, ఇంటర్నెట్లో బొమ్మగా చూపించినందుకే ఐబొమ్మ అనే పేరు పెట్టినట్టు తెలిపారు. అంతే కాకుండా, మరో వెబ్‌సైట్‌కు “బలపం” అనే పేరు పెట్టాలని భావించినప్పటికీ, డొమైన్లో సాంకేతిక సమస్య కారణంగా L అక్షరాన్ని తీసి “బప్పం”గా మార్చినట్లు తెలిపారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ గ్రూపుల నుంచి తీసుకున్నవే అని కూడా స్పష్టం చేశారు.
NBK 111 Mass Dialogue: బాలయ్య బేస్ వాయిస్‌లో ఊర మాస్ డైలాగ్ లీక్..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
-
Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!