సరికొత్త ప్రేమకథతో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తన తొలి చిత్రాన్ని రూపొందిస్తోంది. వరలక్ష్మీ పప్పు సమక్షంలో, కనకదుర్గారావు పప్పు నిర్మాతగా, భాను దర్శకత్వంలో ఈ చిత్రం యువతను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటోంది. ‘సందేశం’ వంటి సామాజిక స్పృహతో కూడిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు భాను, ఈసారి తన స్టైల్‌ను మార్చుకుని ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజులపాటు నాన్-స్టాప్ షూటింగ్‌తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్…