ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మరో రెండు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రోఫీలో భారత జట్టుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యంత కీలకం కాబోతున్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లో విఫలమయినా.. ఆసీస్ అంటే మాత్రం విరాట్ రెచ్చిపోతాడు. అందుకే ఆస్ట్రేలియా దృష్టంతా కోహ్లీపైనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీని అడ్డుకునేందుకు ఆసీస్ బౌలర్లకు ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ ఇయాన్…