IAF Tejas Delay: ఆపరేషన్ సింధూర్ భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విజయంలో ఇండియన్ ఏర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. తాజా సమాచారం ఏమిటంటే భారత వైమానిక దళంలో తేజస్ టెన్షన్ మొదలైంది. వైమానిక దళంలో ఈ టెన్షన్‌కు కారణం ఏంటో తెలుసా.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. నిజం అండీ బాబు.. ఈ విషయాన్ని స్వయంగా భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో…