Home
Hyundai
Hyundai News
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
Hyundai Creta EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత సులభతరం చేయడానికి హ్యుందాయ్ (Hyundai) భారీ స్కెచ్ వేసింది. ఎలక్ట్రిక్ SUV అయిన Hyundai Creta Electric కోసం కంపెనీ కొత్తగా Battery-as-a-Service (BaaS) ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా బ్యాటరీ ధరను వాహనం ప్రారంభ ధర నుంచి వేరు చేయడంతో కస్టమర్లు తక్కువ పెట్టుబడితోనే ఈ ఎలక్ట్రిక్ SUVను సొంతం చేసుకోవచ్చు. ఈ కొత్త BaaS ప్లాన్‌తో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్… -
Tata Motors February Sales: సత్తా చాటిన టాటా మోటార్స్.. హ్యుందాయ్, మహీంద్రాలకు షాక్..
Tata Motors February Sales: టాటా మోటార్స్(Tata Motors) సత్తా చాటింది. ఫిబ్రవరి అమ్మకాల్లో రెండో స్థానాన్ని సాధించింది. దేశీయ ఆటోమేకర్ టాటా మరోసారి తన బలమైన మార్కెట్ ఉనికిని చాటిచెప్పింది. ఫిబ్రవరి 2026 అమ్మకాల్లో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో అనూహ్యంగా మంచితీరును కనబరిచింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 63,331 కార్లను విక్రయించింది. హ్యుందాయ్, మహీంద్రాలను అధిగమించింది. మొత్తం 63,331 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2025లో, ఈ సంఖ్య 46,811 యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే సేల్స్… -
కొత్త ఇంజిన్, అప్‌డేట్ ఫీచర్లతో రాబోతున్న Hyundai Alcazar Petrol Variant.. ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..?
Hyundai Alcazar Petrol Variant: హ్యుందాయ్ ఇండియా నుంచి కొత్త పెట్రోల్ వెర్షన్ Hyundai Alcazar ను మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే 6 సీటర్, 7-సీటర్ ఫ్యామిలీ SUVగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఆల్కజార్, పెట్రోల్ ఇంజిన్ కోసం పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త వెర్షన్‌ను ప్లాన్ చేసింది. క్రెటా కంటే కొంచెం పెద్ద SUV కావాలి కానీ డీజిల్ ఎంపిక వద్దు అనుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా పెట్టుకొని ఈ పెట్రోల్… -
దీపావళికి ఆఫర్లే.. ఆఫర్లు.. Hyundai, Tata, Maruti Suzuki, Kia కార్లపై ఎంత డిస్కౌంట్ లభించనుందంటే..?
Hyundai, Tata, Maruti Suzuki, Kia: దేశంలో దీపావళి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాలను పెంచేందుకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. కొత్త GST సవరణలతో మార్కెట్ లో వాహనాల ధరలు ఇప్పటికే తగ్గిన నేపథ్యంలో.. ఇప్పుడు కంపెనీలు మరింతగా ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తూ వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ను అందిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి, డీలర్ విధానానికి అనుసరించి ఈ ఆఫర్లు కొద్దిగా మారవచ్చు. మరి ఏ కంపెనీ వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఉందొ… -
Car Prices Slash: పండుగ సీజన్‌కు ముందే శుభవార్త.. కార్లపై రూ. 60 వేల నుంచి 3.49 లక్షల వరకు తగ్గింపు!
Car Prices Slash: కేంద్రప్రభుత్వం ఇటీవల జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. కొత్త జీఎస్‌టీ విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపులు ఎంట్రీ-లెవల్ కార్లపై రూ. 60,000 నుండి ప్రీమియం ఎస్‌యూవీలపై రూ. 3 లక్షలకు పైగా వరకు ఉన్నాయి. టాటా, మహీంద్రా, టయోటా, హ్యుందాయ్ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించగా.. త్వరలో కియా, మారుతి… -
Car Sales Slow Down: ట్రంప్ సుంకాల ప్రభావం.. కార్లు కొనడానికి భయపడుతున్న జనం..!
Car Sales Slow Down: పండుగ సీజన్ కు ముందు కార్ల మార్కెట్ మందకొడిగా కనిపిస్తోంది. జూలైలో కార్ల అమ్మకాలు తగ్గాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా, హోండా వంటి పెద్ద కంపెనీల అమ్మకాలు తగ్గాయి. దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మహీంద్రా & మహీంద్రా, కియా అమ్మకాలు పెరిగాయి. కానీ డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో నిరాశ ఉందని నిపుణులు అంటున్నారు. కార్ల అమ్మకాల తగ్గుదలకు చాలా… -
Hyundai Motor: కార్ల ధరలకు రెక్కలు.. ఏప్రిల్ నుండి హ్యూండాయ్ కార్ల ధరల పెంపు
Hyundai Motor: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలను ఏప్రిల్ నుంచి 3 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఈ ధర పెంపునకు పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, కమ్మోడిటీ ధరలు, ఇంకా అధిక ఆపరేషనల్ వ్యయాలు ప్రధాన కారణాలు అని వెల్లడించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా వంటి ఇతర ఆటోమొబైల్ బ్రాండ్లు ఏప్రిల్ నుండి తమ వాహనాల ధరలను… -
Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా కొనాలని చూస్తున్నారా.. మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే
Hyundai Creta : హ్యుందాయ్ కంపెనీ పాపులర్ కారు క్రెటాను కొనుగోలు చేసేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. ప్రస్తుతం దాని డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా కంపెనీ తన వెయిటింగ్ పీరియడ్‌ను కూడా పెంచాల్సి వచ్చింది. -
Cars Price Hike: కారు కొనాలని చూస్తున్నారా.. ఈ కార్ల ధరలు పెరిగాయి, చెక్ చేసుకోండి
హ్యుందాయ్ మోటార్స్ 2025 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో మూడు ప్రధాన కార్ల ధరలను పెంచింది. వీటిలో హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10, హ్యుందాయ్ వెన్యూ N-లైన్ కార్ల ధరలు పెరిగాయి. -
Hyundai : విద్యా రంగానికి రూ.3.38కోట్లు ఖర్చు చేస్తున్న హ్యుందాయ్
Hyundai : హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా బలహీనమైన పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందజేసింది. హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద కంపెనీ ఈ స్కాలర్‌షిప్‌ను అందించింది.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!