Hyundai Motor India IPO: భారతదేశపు అతిపెద్ద ఐపిఓ రూ.27,870 కోట్ల ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ స్టాక్ మార్కెట్‌లో నిరుత్సాహకర లిస్టింగ్‌తో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ లిస్టింగ్ ఈ రోజు (అక్టోబర్ 22) న దేశీయ మార్కెట్లో నష్టాలతో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో నష్టాలలో ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ మోటార్ షేర్ ధర అంచనా కంటే తక్కువతో లిస్టింగ్ అయ్యింది. ప్రారంభమైన తర్వాత కూడా స్టాక్ దాదాపు 3% కంటే…