సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన వెహికల్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇటీవల కంపెనీ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను ఎంట్రీ లెవల్ SUVగా రిలీజ్ చేసింది. ఇటీవల ఈ SUV యొక్క కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫీచర్ అప్ గ్రేడ్ లతో ఎక్స్‌టార్ కొత్త వేరియంట్స్ SX Tech, S+, S లను తీసుకొచ్చింది. హ్యుందాయ్ ఎక్స్టర్…