హ్యుందాయ్ మోటార్ ఇండియా తన రాబోయే మైక్రో ఎస్‌యూవీ-ఎక్స్‌టర్ యొక్క ఇంటీరియర్ చిత్రాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇంటీరియర్ ఫొటోస్ ఎక్స్‌టర్ కారు క్యాబిన్ లోపలి వివరాలను వెల్లడిస్తుంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టార్ యొక్క డ్యాష్‌బోర్డ్.. గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఆరాతో సమానంగా ఉండవచ్చని భావిస్తున్నారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు మౌంటెడ్ ఆడియో, క్రూయిజ్ కంట్రోల్‌తో తోలుతో చుట్టబడిన 3-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. Hyundai Exter Features: హ్యుందాయ్ ఎక్స్‌టర్…