Every 5 minutes One Hyundai Creta is sold in India: భారత ఆటో మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని కూడా చెప్పొచ్చు. లగ్జరీ లుకింగ్, మైలేజ్, సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో జనాలు ఎక్కువగా క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్‌లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాంతో హ్యుందాయ్ ఇండియా కొత్త మైలురాయిని అందుకుంది.…