Hyundai Creta EV: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే టాటా తన అన్ని కార్లను డిజిల్/పెట్రోల్‌లో సహా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవెయింట్ ఈవీ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా హ్యుందాయ్ క్రెటా EV అని చెప్పవచ్చు. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్‌లో క్రెట్ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఇక ఈవీలో కూడా తన సత్తా చాటుతుందని…