Hyundai Alcazar Facelift 2024: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అప్డేటెడ్ అల్కాజర్ 2024 ను సెప్టెంబర్ 9 న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్ లలో 4 వేరియంట్ లలో అందించబడుతుంది. అవే ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ మోడల్స్. కారు మొత్తం 7 కలర్ ఆప్షన్‌లు ఉంటాయి. ఈ వాహనం కోసం రూ. 25,000 బుకింగ్ టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఇక…