శరీరంలోని అతి వేడి కారణంగా ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇక ఎండా కాలంలో అయితే ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి అధికం అవ్వడానికి మసాలా ఆహారాలు తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పిగా రావచ్చు కూడా. అయితే మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న…