ప్రస్తుత మనిషి జీవన శైలిలో ప్రధాన సమస్యల్లో హై బ్లడ్ ప్రెజర్ ఒకటి. గత కొంత కాలంగా కొంతమంది చిన్న వయస్సు పిల్లలలో కూడా ఈ వ్యాధి కనపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడం కాస్త కష్టమే. అయితే ఒకసారి అధిక రక్తపోటు లక్షణాలు ఏంటో చూద్దాం.. * ముఖ్యంగా చాలా మందికి తరచుగా వ