Apple Watch: ఆపిల్ (Apple) సంస్థ కొత్తగా watchOS 26 అప్‌డేట్‌తో వచ్చిన హైపర్‌టెన్షన్ (Hypertension) నోటిఫికెషన్స్ ఫీచర్‌ను భారత్ సహా మరిన్ని దేశాలకు తీసుకవచ్చింది. ఈ కొత్త స్మార్ట్ ఆరోగ్య ఫీచర్ ఆపిల్ వాచ్ సేకరించే హార్ట్ డేటాను 30 రోజుల పాటు విశ్లేషించి.. వాచ్ వాడే వ్యక్తి రక్తపోటు ఎక్కువగా ఉన్న సంకేతాలు నిరంతరంగా కనిపిస్తే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే Apple Watch Series 9 లేదా Ultra…