లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో 22 ఏళ్ల యువకుడి కిడ్నీ 13 లీటర్ల నీటితో నిండిపోయింది. కానీ అతడి మూత్ర పిండాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..22 ఏళ్ల వ్యక్తి కిడ్నీ 13 లీటర్ల నీటితో నిండింది. సాధారణంగా, 10 నుండి 12 సెం.మీ. పరిమాణంలో ఉన్న కిడ్నీ ఒక లీటరు నీటిని కలిగి ఉంటుంది. దాని సామర్థ్యం కంటే 13 రెట్లు ఎక్కువ నీరు చేరడం వల్ల…