హైదరాబాదు నగరంలోని లంగర్ హౌజ్ ప్రాంతంలోని బాపూ ఘాట్ సమీపంలో వెలసిన శ్రీ జానకీ సమేత విజయరాఘవ స్వామి దేవాలయం (సంగం రామ్ మందిర్) 800 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన పవిత్ర స్థలం. భక్తుల హృదయాల్లో ఎంతో భక్తిభావాన్ని కలిగించే ఈ ఆలయం శ్రీరాముని కరుణను అనుభవించిన ప్రసిద్ధ భక్తుడు శ్రీ కంచర్ల గోపన్న (భక్త రామదాసు) తో సంబంధం కలిగి ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే — ఇది ప్రపంచంలో ఏకైక స్థలంగా మీసాలు…
Strange Incident : పాతబస్తీ మేకల్ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం రాత్రి నేల మీద పసుపు పై ఒక పాద ముద్ర ప్రత్యక్షమయ్యింది. స్వామి పూజ చేసుకుని దేవాలయంలోని సన్నిధానానికి రాత్రి 11.32గంటలకు చేరుకున్న బాలకృష్ణ అనే యువకుడు మొట్ట మొదట అక్కడ అమ్మవారి పాద ముద్ర ఉన్నట్లు గుర్తించాడు. ఒకే కాళు కు సంబంధించిన పాద ముద్ర మాత్రమే స్పష్టంగా ఉండడంతో…