Hitech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS)లో భాగంగా చేపట్టిన ‘నయా భారత్ – నయా స్టేషన్’ కార్యక్రమం కింద ఈ పునర్‌వికాసం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రవేశ ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి ముఖ్యమైన సౌకర్యాలు నిర్మాణ దశలోనే దాదాపు పూర్తవగా, మొత్తం ప్రాజెక్ట్‌ను రూ.…