తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు.
Missing girls: హైదరాబాద్ తిరుమలగిరిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. 24 గంటలు గడిచినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పిల్లలను త్వరగా కనిపెట్టి క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు. Read also: Theft in the temple: ఆలయంలోనే కన్నం వేద్దామనుకున్నాడు.. ఇంతలోనే.. ఏం జరిగింది? హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన పరిమలా…
నగరవాసులు ఇక అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే.. ట్రాఫిక్ సిగ్నన్ జంప్ చేయడం, స్పీడ్ గా బైక్, కారు, ఇతర వాహనాలు నడపడం వంటివి ఇకపై చెల్లవు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక పగలు రాత్రి అనే తేడాలేకుండా సీసీ కెమెరాలే కాదు ఇకపై ట్రాఫిక్ పోలీసులుకూడా నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది. డిసెంబర్ 31 వేడుకలను టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతి సినిమా తరహాలో కిడ్నాప్ చేసి పోలీసులకు నిర్వాకం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎలాంటి భయం లేకుండా రోజూ సుమారు 100 మంది యువకులతో వెళ్లి ఇంట్లో ఓ యువతిని కిడ్నాప్ చేశాడు. అయితే నవీన్ వైశాలి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రివాల్వర్‌తో బెదిరించి ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్..