Asaduddin Owaisi: ఇది ఏఐ యుగం. ఏఐ ద్వారా జనరేట్ చేసిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఏది అడిగినా చెప్పేస్తుంది. క్షణాల్లో అద్భుతాలు చేస్తుంది. మాయా ప్రపంచాన్నే సృష్టిస్తుంది. అదీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సత్తా. ఇదంతా ఓ ఎత్తైతే.. రెండో కోణమూ ఉంది. ఏఐ జనరేటెడ్ ఫొటో, వీడియో.. వాస్తవమా? అవాస్తవమా అంటే టెక్ నిపుణులే తటపటాయించే పరిస్థితి. డీప్‌ఫేక్‌ను మించి కల్లోలం రేపుతున్న ఈ సమస్యకు పరిష్కారం అసాధ్యంగా మారింది. READ…
Crime News: ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మృతదేహలకు సంబంధించి కేసులు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో మృతదేహం రోడ్డుపై ప్రత్యక్షమైంది. శంషాబాద్ నుండి ఆరంఘర్ వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డుపై మృతదేహం కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అక్కడ పడి ఉండటాన్ని చూసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. USA క్రికెట్ బోర్డు సభ్యత్వం సస్పెండ్.. ICC కీలక నిర్ణయం సంఘటన…
సరూర్ నగర్ భర్త హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త శేఖర్(40) ని తన భార్య డంబెల్స్ తో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త శేఖర్ నిద్రిస్తున్న సమయంలో భార్య చిట్టి డంబెల్స్ తో మోదగా, ప్రియుడు హరీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. కొద్దీ రోజుల క్రితమే భార్య చిట్టికి హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్,చిట్టీలకు కూతురు,కుమారుడు పిల్లలున్నారు.…