తన ఎనర్జిటిక్ మాటలతో, నవ్వుతో బుల్లితెరను ఏలేస్తున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు, కేవలం కెమెరా ముందే కాదు, బిజినెస్ రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని ఐటీ హబ్ మాధాపూర్‌లో ‘ఫుర్సత్’ (Fursat) పేరుతో ఒక భారీ రెస్టారెంట్‌ను ప్రారంభించి హాస్పిటాలిటీ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన వ్యాపార భాగస్వాములు శ్రావణ్, ఆనంద్ మరియు రవిలతో కలిసి శ్రీముఖి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు.…