CP Kothakota Srinivas Reddy: ఇన్‌స్పెక్టర్లకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పోస్టింగ్ విషయంలో కొందరు ఇన్‌స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పోస్టింగ్‌ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. Also Read: Coronavirus: కరోనా అలజడి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు సిఫార్సు లేఖలు పట్టుకొచ్చే…
Hyderabad New CP Kothakota Srinivas Reddy Sensational Comments on Tollywood: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కీలకమైన అధికారులు అందరూ మారుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటల్‌లో బాధ్యతలు ఆయన స్వీకరించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో గ్రేహౌండ్స్, అక్టోపస్‌లో పనిచేయగా ఆయన ముక్కుసూటి అధికారి అనే పేరుంది. ఇక బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన సినీ రంగం…