Naga Chaitanya buys Hyderabad Blackbirds Motorsport team : అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమాలో కానిస్టేబుల్ శివ అనే పాత్రలో నాగచైతన్య కనిపించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలు ఎంపిక…