ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ సంస్థ నుంచి అలజడిని సృష్టించే ప్రకటన వెలువడింది. అదే దళపతి 69. విజయ్ హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో కథానాయకుడిగా రాణించారు. ఈయన కథానాయకుడిగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హెచ్ వినోద్ మరో అద్భుతమైన కథతో సిద్దంగా ఉన్నారు. ఈ మూవీకి అనిరుధ్…
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయలల్లో అడుగుపెట్టనున్నాడు. త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజాకీయాలలో అడుగు పెడతానని ఆ మధ్య ప్రకటించాడు విజయ్. ఈ నేపథ్యంలోనే ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీని స్థాపించి పార్టీ సభ్యత్వాలను ప్రారంభించాడు. గత నెలలో TVK పార్టీ జెండా, గుర్తులను కూడా ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : HIT : ‘HIT…
తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ‘ఇళయదళపతి’ విజయ్ ఒకరు. తమిళ్ లో విజయ్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో విజయ్. ప్రసుతం G.O.A.T అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. గ్యాంబ్లర్, మానాడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మిశ్రమ…