ఈటల రాజేందర్ విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక పట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఈటల.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశారని ఆరోపించారు.. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల…
టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారు.. రాజీనామా సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు ఈటల.. అయితే.. ఈటల రాజీనామాపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్.. ఘాటు వ్యాఖ్యలుచేశారు.. టీఆర్ఎస్‌లో ఉన్నన్ని రోజులు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఏడు సంవత్సరాలు మంత్రి గా ఉన్నావు.. అప్పుడు…