ఈరోజుల్లో మహిళలు మహా ముదురులు అవుతున్నారు.. ఇప్పటికి కొందరు మహిళలు భర్తను దైవంగా భావిస్తున్నారు.. మరి కొందరు మహిళలు భర్తను వదిలేసి వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు లోకి వచ్చింది.. భార్య పై ఓ వ్యక్తి ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు.. ఆమె అడిగితే ఏదైనా కాదనకుండా ఇచ్చేవాడు.. అలా ఆమెకు ఇష్టమైన చదువును చదివించాడు.. అదే అతను చేసిన పెద్ద తప్పు అని ఇప్పటికి అతనికి అర్థమైంది.. ఉద్యోగం…
రాజస్థాన్ కోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తపై వరకట్నం కేసు పెట్టింది. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోర్టుకెక్కింది. దీనిపై విచారణ చేసిన న్యాయమూర్తి భార్యకు రూ.55,000 భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దీంతో భర్త భార్యకు భరణం ఇచ్చేందుకు ఏకంగా ఏడు బస్తాల చిల్లర నాణాలను పట్టుకొచ్చాడు.
‘కామా తురాణం నభయం నలజ్జ’ అని ఎవరు చెప్పారో తెలీదు గానీ ప్రస్తుతం సమాజంలో జరిగే ఘటనలు చూస్తుంటే అది నూటికి నూరుపాళ్లు నిజమే అనిపిస్తోంది. కామంతో కళ్లుమూసుకుపోతున్న కొందరు వావివరుసలు, కుటుంబ కట్టుబాట్లు మరిచి కామాంధులుగా మారుతున్నారు.
తన భార్య కోరికగా ఓ భర్త ఏకంగా నౌక తరహాలో ఇంటిని నిర్మించాడు. సముద్రాన్ని తలపించే నిర్మాణాలతో అచ్చం నౌకలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగించే విధంగా నిర్మించిన ఈ నివాసం ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం కడలూరులో హాట్ టాపిక్‌గా మారింది.
తనతో ఒక్కరోజు మాత్రమే జీవించిన తన భర్త అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఈ కేసును చట్ట దుర్వినియోగానికి ప్రధాన ఉదాహరణగా పరిగణించింది. భార్య దాఖలు చేసిన ఫిర్యాదును సవాల్ చేస్తూ భర్త, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వారిపై క్రిమినల్ ప్రక్రియపై మధ్యంతర స్టే విధించింది.. ఆ భార్యాభర్తలు బెంగళూరులోని మల్టీ నేషనల్ మోటార్‌బైక్ షోరూమ్‌లో సహచరులు. నాలుగు సంవత్సరాల…
రష్యాకు చెందిన యన అనే మహిళ తన భర్త కోసం ఏకంగా 45 కిలోలు ఉన్న ఆవిడ.. 22 కిలోలకు తగ్గిపోయింది. తన భర్త లావుగా ఉండొద్దని.. బరువు తగ్గించుకోమని ఒత్తిడి చేయడంతో తిండి తినడం మానేసి డైటింగ్ చేసింది. అంతకుముందు ఉబ్బిన బుగ్గలు, చక్కటి అందం, రంగుతో ఉండే ఆ మహిళ.. ఇప్పుడు ఆకలితో మాడి చివరకు గుర్తు పట్టలేనంతగా ఓ ఆస్తిపంజరంలా తయారైంది.
బీహార్‌లోని భాగల్పూర్లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది.
యాంకర్ అనసూయ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు కేవలం సినిమాలను మాత్రమే చేస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో డిమాండ్ ను పెంచుకుంది.. భారీగానే రెమ్యూనరేషన్ ను కూడా తీసుకుంటుంది.. అయితే ఆమె చేసే ప్రతి పనికి భర్త సపోర్ట్ ఉంటుందని చాలా సందర్భాల్లో అనసూయ చెప్పుకొచ్చింది.. తాజాగా ఓ వార్త వినిపిస్తుంది.. అను భర్త శశాంక్ కు అను అంటే ఎంత…
Gujarat News : ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మరీ దిగజారుతున్నాయి. అనైతిక సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. క్షణికానందం కోసం కట్టుకున్న వారిని కాలదన్నుకుంటున్నారు.